ఆకాశం నుంచి చేపలు వర్షంతోపాటు ఎందుకు పడుతున్నాయి...?
హైదరాబాద్:సాధారణంగా ఆకాశం నుంచి వర్షం పడటం సహజం.కానీ...ఇటివల ఆకాశం నుంచి చేపలు వర్షం పడుతున్నాయి.చేపల వాన థాయిల్యాండులో కూడా కురిసింది... ఇప్పుడు నందిగామలో చేపలు వర్షం పడుతుంది.ఇలా ఏలా జరుగుతుంది? అని అందరు ఆశ్చర్యపోతున్నారు .. అసలు ఆకాశం నుంచి చేపలు వర్షంతోపాటు ఎందుకు పడుతున్నాయి...? అనే సందేహం మనకు కలగడం సహజమే. ఆ తర్వాత సైంటిస్టులు దీర్ఘంగా పరిశీలిస్తే దానికి టోర్నడోలు కారణమని తేలిందట.'టోర్నడోలు`అత్యంత బలమైన వేగంతో సుడులు తిరిగే గాలులతో కూడుకుని ఉంటాయి. అవి ఏ చేపల చెరువో లేదంటే సముద్రంపైగానే వస్తే అందులో ఉండే జలచరాలను కూడా లాక్కెళుతుందట. కాబట్టి అలాంటిదే నందిగామలో కూడా జరిగి ఉంటుందని అనుకుంటున్నారు.
No comments:
Post a Comment