కొబ్బరికోరుతో..
మామిడి ముక్కలు - 5 కప్పులు
కొబ్బరి ముక్కలు - 1 కప్పు
ఇంగువ - కొంచెం
ఎండుమిర్చి - 12
ఆవాలు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
మినప్పప్పు - 5 చెంచాలు
శనగపప్పు - 5 చెంచాలు
మెంతులు - 1 చెంచా
పచ్చిమిర్చి - 5
ఉప్పు - 4 చెంచాలు
నూనె - 5 చెంచాలు
పసుపు - 1 చెంచా
మామిడికాయలకు తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసి ముక్కలను మెత్తగా మిక్సీ పట్టాలి. వేపిన పోపు, కొబ్బరి కోరును మిక్సీపట్టి మామిడి ముద్దలో కలపాలి. దీనికి బెల్లం కలిపితే మరింత రుచిగా ఉంటుంది
.

No comments:
Post a Comment