|
కావలసినవి: ఉల్లిపాయ సగం, నాలుగు వెల్లుల్లి రెబ్బలు , రెండు కప్పుల నీరు, రెండు చెంచాల మిరియాల పొడి, సగం చెంచాడు ద్రవ రూపంలో ఉన్న గిన్నెల సబ్బు, గరాటు, స్ర్పే బాటిల్, పాత నైలాన్ వస్త్రం.
తయారీ విధానం: ఒక గిన్నెలో ఉల్లిపాయ, వెల్లుల్లి, నీరు, మిరియాల పొడి, గిన్నెలని కడిగే సబ్బు తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి నైలాన్ వస్త్రం సహాయంతో వడపోయాలి. ఇలా వేరుచేసుకున్న ద్రావణాన్ని గారాటు ద్వారా స్ర్పే బాటిల్‌లో పోసుకోవాలి. నల్లులు ఎక్కువగా కనపడే ప్రదేశాలలో ఈ ద్రవాన్ని చల్లితే ఇట్టే మాయవుతాయి. |
No comments:
Post a Comment