ప్ర: ‘పుష్కరం’ అనే మాటకు అర్థమేమిటి? దానికీ, గోదావరికీ సంబంధమేమిటి?
సమా: ‘పుష్’ అంటే వికాసము. ‘పుష్యము’ అనే మాట కూడా దానిలోనిదే. గురుగ్రహ సంచారం వలన ఒక్కొక్క నదిలో ఒక్కొక్కసారి వికాస లక్షణాలు- సింహంలో గురువు, గోదావరికి మేషంలో గురువు - గంగకు- ఇలా పుష్కరాలు పాటించడం ఆనవాయతీ. పుష్కర స్నానం పాపహరణం. *

No comments:
Post a Comment