బెడ్ నెట్లు, వ్యాక్సిన్లను కలిపి ఉపయోగిస్తే మలేరియాకు చరమగీతం పాడొచ్చు! అది నిన్నటి మాట.. ఆ రెండింటిని కలిపి వాడినా ప్రయోజనం ఉండదని, పైగా ఆ రిస్క్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ప్రత్యేకించి కొన్ని రకాల వ్యాక్సిన్లు, బెడ్‌నెట్ల వాడకం వల్ల వృద్ధుల్లో తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని, ఒక్కోసారి మరణాలూ సంభవిస్తాయని తమ అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. మలేరియా వ్యాక్సిన్లు మూడు కేటగిరీల్లో తయారుచేస్తారని.. ఆ కేటగిరీల ప్రకారం వ్యాక్సిన్లను వాడినా మలేరియా వ్యాప్తిని అడ్డుకోజాలమని తెలిపారు.
No comments:
Post a Comment