రేడియమ్‌ను
కనుగొన్న మేరీ క్యూరీ స్వదేశం పోలాండ్. ఆమె ఫ్రాన్స్‌లో తన పరిశోధనలు
కొనసాగించింది. ఆమె భర్త పియర్రీ ఫ్రాన్సు దేశానికి చెందినవాడు.
పారిస్‌లోని ఎడారి ప్రాంతంలో ఆమె రేడియంను తవ్వి వెలికి తీసింది. ఆమె
పరిశోధనలు చేస్తున్న సమయంలో పారిస్ ప్రాంతంలో కరవు ఏర్పడింది. ఆయినా మేరీ
క్యూరీ పరిశోధనలు కొనసాగాయి. 1898లో మేరీ క్యూరీ రేడియమ్‌ను ఉత్పత్తి చేసే
పద్ధతిని పూర్తిగావించింది. రేడియంతోపాటు మరో రేడియో యాక్టివ్ పదార్ధాన్ని
కూడా మేరీ క్యూరీ కనుగొంది. దీనికి తన స్వదేశం పేరు వచ్చేలా పొలోనియమ్ అని
నామకరణం చేసింది. 1934లో మేరీ క్యూరీ లుకేమియా వ్యాధితో మరణించింది.
అణ్వస్త్ర తయారీలో మొదట్లో రేడియమ్, పొలోనియమ్‌లను ఉపయోగించేవారు.
No comments:
Post a Comment