Wednesday, 6 May 2015

telugu - Usiri pickle


ఆవకాయ


కావాల్సినవి :
ఉసిరికాయలు - 50
కారం - 1/2 కేజీ
మెంతిపిండి - 1 కప్పు
ఆవపిండి - 1/4 కేజీ
ఉప్పు - 3/4కేజీ
నూనె - 1 కేజీ
బాణలిలో నూనె కాచి, గాట్లు పెట్టిన ఉసిరికాయలు వేయించాలి. ఆ తర్వాత ఆవపిండి, ఉప్పు, కారం, కాస్త నూనె కలిపి ఉసిరికాయలతో పాటు జాడీలో వెయ్యాలి. మూడు రోజుల తర్వాత జాడీలో ఉసిరికాయలను కింద నుంచి బాగా కదిపి రుచి చూడాలి. మరీ పుల్లగా ఉంటే కాస్త ఉప్పు, కారం కలపా
లి

No comments:

Post a Comment