Pages

Monday, 6 July 2015

Chinese soup

చైనీస్‌ సూప్‌


కావలసిన పదార్థాలు...
chinese-soupవెచ్చగా గొంతు దిగే సూప్‌ హాయిగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. 
వెజిటబుల్‌ స్టాక్‌ - 4 కప్పులు
పుట్టగొడుగులు - 1/2 కప్పు
బేబీకార్న్‌ ముక్కలు - 1 కప్పు
ఉప్పు- తగినంత
నూనె - 1 స్పూన్‌
సోయాసాస్‌ - 2 చెంచాలు
వెనిగర్‌ - 2 చెంచాలు
తయారు చేసే విధానం...
ముందుగా దళసరి గిన్నెలో వెజిటబుల్‌ స్టాక్‌లో పుట్టగొడుగులు, బేబీకార్న్‌, క్యారెట్‌ ముక్కలు వేసి కాసేపు మరగబెట్టాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. చివరగా సోయాసాస్‌, వెనిగర్‌ కలిపి సర్వ్‌ చేయాలి. ఇది వెరైటీగా ఉంటుంది. 

No comments:

Post a Comment