Pages

Saturday, 6 June 2015

Chat Preparation telugu

చాట్


మామిడి కోరు - 2 కప్పులు
ఉడికించిన బఠాణీలు - 2 కప్పులు
క్యారెట్ కోరు -1 కప్పు
ఉడికించి బంగాళా దుంపల ముక్కలు - 1 కప్పు
కొబ్బరి కోరు - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
కొత్తిమీర - కొంచెం
చాట్ మసాలా - 2 చెంచాలు
బంగాళాదుంపల ముక్కలు, మామిడి కోరు, చాట్ మసాలా కలిపి ఒక బౌల్‌లో సర్ది కాసేపయ్యాక పళ్ళెంలో వేయాలి. ఇది ఒక గడ్డలా వస్తుంది. దీనిపై కొత్తిమీరతో అలంకరించి కప్పులోకి తీసిపెట్టాలి.

No comments:

Post a Comment