Pages

Wednesday, 6 May 2015

Telugu - Usiri pachhadi


పచ్చడి:

కావాల్సినవి :
ఉసిరికాయలు - 4
ఉప్పు - 1/2 కేజీ
పసుపు - 100 గ్రా.,
నిమ్మరసం - 2 కప్పులు
పిక్కలు తీసిన ఉసిరికాయలను సన్నగా తరిగి, పసుపు కలపి ఉంచాలి. మూడవ రోజున అందులో ఉప్పు, నిమ్మరసం కలిపాలి. ఆ తర్వాత కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముద్ద కలపాలి. ఈ పచ్చడిని వడ్డించే ముందు కాస్త నూనె కలుపుకోవాలి

No comments:

Post a Comment