Pages

Sunday, 20 July 2014

Father, Son and oh kaki --- Telugu moral story

తండ్రి కుమారుడితో ఏంటిరా అది, కుమారుడు- ఏమి లేదు కాకి అరుస్తుంది. కాసేపు ఆగిన తరవాత మళ్ళి ఏంటి రా అది? ఇందాక చెప్పా గా కాకి అని.. కాకి అరుస్తుంది.. మళ్ళి కాసేపు అయిన తర్వాత ఏంటి రా అది?
కుమారుడు- చిరాకుతో ఒక చిన్న మందలింపు స్వరం తో అది కాకి, కాకి... కా....కి......
మళ్ళి కాసేపిటికి ఏంటి రా అది, ఇంకా ఓపిక నశించిన కొడుకు గట్టిగా ఎన్ని సార్లు అడిగందే అడిగి చంపుతున్తావ్. అది ఒక కాకి , నేను చెపుతుంది అర్థం అవుతుందా.. లేక చెవుడు ఏమైనా వచ్చిందా..
కాసెపిటికి తండ్రి లేచి తన గదిలోకి వెళ్లి ఎప్పుడు అయితే తన కుమారుడు పుట్టాడో అప్పటినుండి రాసుకుంటున్న తన డైరీ ని తీసుకు వచ్చి ఇందులో మొదటి పేజి లో ఏముందో చదవరా ... అని తన కుమారుడిని అడిగాడు.. కుమారుడు చదవటం మొదలపెట్టాడు.. అవి చదివిన తర్వాత వెళ్లి కన్నిలతో తన తండ్రి హత్తుకున్నాడు.. ఆ మాటలు...
"ఈ రోజుటికీ నా కుమారుడికి 3 ఏళ్ళు వచ్చాయి.. వాడు సోఫా లో కూర్చున్నాడు. ఇంతలో ఒక కాకి పక్కన ఉన్న కిటికీ దగ్గర కూర్చొని అరుస్తుంది.. నా కుమారుడు అది ఏంటి అని ఒక 23 సార్లు అడిగాడు. నేను 23 సార్లు అది కాకి అని చెపుతూనే ఉన్న. మరియు వాడు అడిగిన ప్రతి సారి వాడిని హత్తుకొని మరి అది కాకి అని చెప్పటంలో కలిగిన ఆనందం మాటలలో వర్ణించలేము ... నాకు వాడు అలా అడుగుతుంటే కోపం ఏమి రావట్ల"
కాని తండ్రి నాలుగు సార్లు అడిగేసరికి కోపంతో అరిచేసాను. అని తన తప్పు తెలుసుకున్న కుమారుడు ప్రేమతో తన తండ్రి హత్తుకున్నాడు...కాబట్టి ప్రియ మిత్రులారా...
ఎప్పుడైనా మీ తల్లి తండ్రులు వ్రుధాప్యంలో ఉంటె వాళ్ళని తరిమి వేయకుండా, వాళ్ళు ఓ పెద్ద భారంలా భావించకుండా , ప్రేమతో మాట్లాడండి... ఎంతో ఊర్పుతో, విధేయతతో మీ తల్లి తండ్రులని ప్రేమించండి..
కాబట్టి ఈ రోజుటి నుండి ఈ మాట పెద్దగా అనండి.. "నేను నా తల్లిదండ్రుల సంతోషాన్ని నా జీవితాంతం చూడాలి."
ఎందుకంటే వాళ్ళు మనలని చిన్నప్పటినుండి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.. వాళ్ళు ఎప్పుడు నిస్వార్ధమైన ప్రేమని మనకి పంచారు. వాళ్ళు ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటి మనకి సమాజంలో ఇంత హొదాని కలిపించారు.. ఇంత చేసిన మన వాళ్ళకి వాళ్ళ ఆఖరి క్షణల్లో మనం ఏమి చేస్తున్నాం
ఒక 80 ఏళ్ళు వయస్సు ఉన్న ఒక వ్రుధుడు తన 45 ఏళ్ల బాగా చదువుకున్న కుమారుడితో సోఫా మీద కూర్చున్నాడు. అంతలో ఒక కాకి కిటికీ దగ్గర ఉన్న చిన్న కొమ్మ మీద కి వచ్చి అరుస్తుంది.

No comments:

Post a Comment